Namrata Shirodkar : అందుకే సినిమాలు మానేశా.. సితారను కనాలని మేం అనుకోలేదు.. మహేష్ బాబు భార్య నమ్రత కామెంట్స్

Namrata Shirodkar Film career నమ్రత శిరోద్కర్ వంశీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాతో మహేష్‌ బాబుతో ప్రేమలో పడింది. అక్కడితో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసింది. అయితే మళ్లీ సినిమాల వైపు చూడలేదు నమ్రత. కానీ అంజి సినిమాను ముందే కమిట్ అవ్వడంతో ఆ సినిమా చేయాల్సి వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 08:29 AM IST
  • నెట్టింట్లో నమ్రత కామెంట్స్ వైరల్
  • మహేష్ బాబుతో పెళ్లిపై కామెంట్స్
  • గౌతమ్, సితారల జననంపై నమ్రత
Namrata Shirodkar : అందుకే సినిమాలు మానేశా.. సితారను కనాలని మేం అనుకోలేదు.. మహేష్ బాబు భార్య నమ్రత కామెంట్స్

Trending News