Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ హాట్ షో.. అంతా కనపడేలా వీధుల్లో చక్కర్లు!

Malavika Mohanan Latest hot Pictures goes viral. మాళవిక మోహన్ గ్లామర్ డోస్ పెంచారు. ఎద, తొడ అందాలు కనబడేలా ముంబై విధుల్లో చక్కర్లు కొట్టారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 8, 2022, 08:57 PM IST
  • మాళవిక మోహనన్ హాట్ షో
  • అన్ని కనపడేలా వీధుల్లో చక్కర్లు
  • విజయ్ దేవరకొండ పేరు
Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ హాట్ షో.. అంతా కనపడేలా వీధుల్లో చక్కర్లు!

Malavika Mohanans sizzling hot Images skakes internet: 2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో చీర కట్టులో అందరినీ ఆకట్టుకున్నారు. 

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు.  మీకు ఎవరితో నటించాలనుందని ఇటీవల ఓ ఫాలోవర్ అడగ్గా.. విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. 

మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక మోహనన్. మాళవిక కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 

మాళవిక మోహన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా ఫోటో షూట్‌లు చేస్తూ.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.

తాజాగా మాళవిక మోహన్ గ్లామర్ డోస్ పెంచారు. ఎద, తొడ అందాలు కనబడేలా ముంబై విధుల్లో చక్కర్లు కొట్టారు. ఆ ఫొటోస్ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. 

Also Read: IND vs ENG 2nd T20 Playing XI: కోహ్లీ, పంత్, జడేజా ఇన్.. ఫామ్ ఆటగాళ్లపై వేటు! భారత తుది జట్టు ఇదే  

Also Read: 30 నిమిషాల్లో ఈ సమోసా తింటే.. రూ. 51 వేలు మీవే! ట్రై చేయండి మరి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News