Malavika Mohanan Pics: గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

Malavika Mohanan Latest Photo Shoot: తాజాగా మాళవిక మోహన్ గ్లామర్ డోస్ పెంచారు. బ్లాక్ ఇన్నర్, బ్లూ జీన్స్ వేసుకుని ఓడ రేవున  ఫొటోలకు పోజులిచ్చారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 11:37 PM IST
  • గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్
  • క్లీవేజ్ అందాలతో రచ్చ
  • బ్లాక్ ఇన్నర్, బ్లూ జీన్స్ వేసుకుని
Malavika Mohanan Pics: గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

Malavika Mohanan stuns in Black: 2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో టీచర్ పాత్రలో ఆకట్టుకున్నారు. 

మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక మోహనన్. మాళవిక కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. 

మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా ఫోటో షూట్‌లు చేస్తూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.

తాజాగా మాళవిక మోహన్ గ్లామర్ డోస్ పెంచారు. బ్లాక్ ఇన్నర్, బ్లూ జీన్స్ వేసుకుని ఓడ రేవున  ఫొటోలకు పోజులిచ్చారు.  

 

Also Read: Poonam Bajwa Pics: బ్లాక్ డ్రెస్సులో పూనమ్ బజ్వా.. బొద్దుగుమ్మ బరువైన అందాలు చూడతరమా!

Also Read: Puppy Prank Video: చిలిపి కుక్క పిల్ల.. యజమానిపై ఫ్రాంక్! వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News