Malavika Mohanan Pics: బాబోయ్ మాళవిక మోహనన్.. అందాలన్నీ చూపిస్తూ చంపేస్తుందిగా!

Malavika Mohanan Latest hot Images goes viral. మాళవిక మోహన్ గ్లామర్ డోస్ పెంచారు. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 30, 2022, 10:06 PM IST
  • బాబోయ్ మాళవిక మోహనన్
  • అందాలన్నీ చూపిస్తూ చంపేస్తుందిగా
  • మలయాళీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ
Malavika Mohanan Pics: బాబోయ్ మాళవిక మోహనన్.. అందాలన్నీ చూపిస్తూ చంపేస్తుందిగా!

Malavika Mohanan looks hot in short shimmery plunging neckline dress: 2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో చీరకట్టులో ఆకట్టుకున్నారు. 

మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక మోహనన్. మాళవిక కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 

మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా ఫోటో షూట్‌లు చేస్తూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తారు.

తాజాగా మాళవిక మోహన్ గ్లామర్ డోస్ పెంచారు. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Also Read: Ruhani Sharma Pics: రుహానీ శ‌ర్మ‌ అందాల జాతర.. ఇట్స్ వెరీ హాట్ గురూ!

Also Read: రోహిత్ శర్మ ఔట్.. టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా! బీసీసీఐ అధికారిక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News