Keerthy Suresh Pics: పండగపూట కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్.. స్లీవ్ లెస్ జాకెట్, వైట్ శారీలో అచ్చు అప్సరలా!

Keerthy Suresh Latest White Saree  Pictures goes viral. ఓనమ్ 2022 సందర్భంగా కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ జాకెట్, వైట్ శారీలో అచ్చు దేవకన్యలా మెరిసిపోతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 9, 2022, 04:51 PM IST
  • పండగపూట కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్
  • వైట్ శారీలో అచ్చు అప్సరలా
  • ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్
Keerthy Suresh Pics: పండగపూట కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్.. స్లీవ్ లెస్ జాకెట్, వైట్ శారీలో అచ్చు అప్సరలా!

Keerthy Suresh looks stunning in white Saree at Onam Fest: 'నేను శైలజ' సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయయ్యారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకున్నారు.

అనతికాలంలోనే రామ్, పవన్ కళ్యాణ్, నితిన్, నాని వంటి స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ అగ్ర హీరోయిన్ అయ్యారు.   

'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.

తెలుగులో ఇటీవల విడుదలైన మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటించారు. ఆ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకులను అలరించారు. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవికి చెల్లెలుగా ఆమె కనిపించనున్నారు. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కీర్తి సురేష్.. ఎప్పటికప్పుడు తన సినిమా, హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌ లోనే ఉంటారు. నెట్టింట ఆమెకు చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. 

ఓనమ్ 2022 సందర్భంగా కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ జాకెట్, వైట్ శారీలో అచ్చు దేవకన్యలా మెరిసిపోతున్నారు. మహానటి అందచందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

Also Read: వాడు టైంకే వస్తాడు.. వచ్చేప్పుడు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తాడు కదా! ఆస‌క్తికరంగా జిన్నా టీజ‌ర్‌

Also Read: Match Fixed: టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసం మరీ ఇంత కక్కుర్తా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News