Karate Kalyani Face To Face: జీ తెలుగు న్యూస్‌తో కరాటే కళ్యాణి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ వీడియో

Karate Kalyani Exclusive Interview: కరాటే కళ్యాణి చిన్న పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటోందంటూ వచ్చిన సంచలన ఆరోపణలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కరాటే కళ్యాణి పిల్లలను విక్రయిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు, చైల్డ్ లైన్ వెల్ఫేర్ సిబ్బంది ఆమె ఇంట్లో రైడింగ్ చేశారనే వార్తలు ఫిలింనగర్ లో మరింత సంచలనం సృష్టించాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 11:58 PM IST
  • కరాటే కల్యాణి నిజంగానే చిన్న పిల్లల్ని విక్రయిస్తున్నారా ?
  • కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు ఎందుకు ?
  • తనపై వస్తోన్న ఆరోపణలపై జీ తెలుగు న్యూస్‌కి వివరణ ఇచ్చిన కరాటే కల్యాణి
Karate Kalyani Face To Face: జీ తెలుగు న్యూస్‌తో కరాటే కళ్యాణి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ వీడియో

Trending News