Bharateeyudu 2 Twitter Review: విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా.. లెజెండరీ దర్శకుడు ఎస్.శంకర్ తెరకెక్కించిన.. చిత్రమే ఇండియన్ 2. ఈ చిత్రం తెలుగులో 'భారతీయుడు 2' ఈరోజు విడుదల అయ్యింది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ బ్యానర్లపై శుభకరణ్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు.. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్యలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. గురించి చూసిన నెటిజన్స్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..
లంచాలు తీసుకునే అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి.. కథతో 1996లో వచ్చిన చిత్రమే 'భారతీయుడు'. ఇక ఎప్పుడు కూడా అలాంటి కథతోనే దీనికి సీక్వెల్‌గా 'భారతీయుడు 2' సినిమా విడుదల అయింది. మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం చూసినవారు ఈ సినిమా గురించి.. ఏమంటున్నారంటే..
సినిమా ఆరంభంలో ఉండే టైటిల్ కార్డును.. ఒక నెటిజన్ షేర్ చేస్తూ.. చూస్తే మతిపోయింది. ఈ టైటిల్ కార్డుకు రేటింగ్ ఇవ్వండి.. అని తన ఉత్సాహాన్ని చూపించారు.
Rate This Title Card #Indian2 #Bharateeyudu2 pic.twitter.com/olesoYCbnk
— PRASHANTH CB (@ThePrashanthCB) July 11, 2024
మరొక యూజర్ ‘ఫస్ట్ ఆఫ్ కంప్లీట్ అయింది.. అసలు సినిమా మొదటి భాగానికి, రెండో భాగానికి సంబంధమే లేదు.. డైలాగ్స్ అంటగా బాగాలేదు. అసలు ఇది శంకర్ సినిమానే కాదు’ అంటూ ట్వీట్ పెట్టారు.
#indian2 #indian2review First half completed !! Total opposite to part 1. Very artificial, performance of supporting actors are dramatic. Dialogues r not up to mark. So far, no way close to Indian 1 or even close to any Shankar movies !!
— Vishnu Vardhan (@GilliVishnu) July 11, 2024
మరొకరు ‘ఫస్ట్ హాఫ్ పర్లేదు.. సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ మాత్రం అరాచకం’ అంటూ చెప్పుకొచ్చారు.
Just now watched Indian 2 movie
First half - Ok
Second half - Decent
This climax fight scene 🔥#Indian2review #Indian2FromJuly12 pic.twitter.com/1BzzuKPCNo— Marshall Das 🇮🇳 (@masterdblastr) July 11, 2024
ఇంకొకరు ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి.. ‘క్లైమాక్స్ లో ట్విస్ట్ అదుర్స్.. ఇండియన్ 3 తప్పకుండా అద్భుతంగా ఉంటుంది.. స్క్రీన్ ప్లే బాగుంది కానీ.. చాలా స్లోగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు
#Indian2Review: Appreciate Shankar for this thought,
- Intro, Corruption in society
- Extraordinary fights with blowing twists, interval
- Good Climax twist #Indian3 will be blast
- Rich Screenplay but Slow#KamalHassan #Shankar #Siddharth #Indian2 #Hindustani2 #Bharathayeedu2 pic.twitter.com/lpItPMAU1j— MJ Cartels (@Mjcartels) July 11, 2024
జైలర్, జవాన్ లాగా ఈ సినిమాకి అనిరుద్ అతిపెద్ద ప్లస్ పాయింట్.. అని మరొక నెటిజన్ రాసుకోచ్చారు.
Average 1st half. Anirudh is biggest plus like Jailer & Jawan.
#Indian2 #Bharateeyudu2 #Indian2Review— AitheyEnti (@Tweetagnito) July 11, 2024
మరొకరు ‘సాంగ్స్, డబ్బింగ్ అన్ని యావరేజ్.. కొన్ని సీన్స్ పూర్తిగా లాజిక్కి దూరంగా ఉన్నాయి. కానీ కమల్ హాసన్ ఒక్కరూ బాగున్నారు’ అంటూ చెప్పుకోచ్చారు.
Average 1st half... 🤷♂️ First 20 mins 🔥💥After that.. slow feels... Thatha initial getup 👎Songs dubbing 👎 konni scenes. illogical..but #KamalHaasan 🔥Overall pretty avg.. so far.. @tollymasti #tollymasti #Indian2 #Bharateeyudu2 #Indian2Review #Bharateeyudu2Review
— Tollymasti (@tollymasti) July 12, 2024
Also Read: Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులు
Also Read: Stag Beetle: బీఎండబ్ల్యూ, బెంజ్ కారు కన్నా ఈ పురుగు చాలా కాస్టిలీ.. ఏమంత స్పెషలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి