Anushka Shetty, Naveen Polishetty: నవీన్ పొలిశెట్టితో అనుష్క రొమాన్స్ ?

Jathi Ratnalu actor Naveen Polishetty: జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆ సినిమా హీరో నవీన్ పొలిశెట్టికి మరో బంపరాఫర్ వచ్చింది. తన తర్వాతి సినిమాలో అనుష్క శర్మ లాంటి స్టార్ హీరోయిన్‌ సరసన ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. నిశ్శబ్ధం మూవీ విడుదలైన తర్వాత Actress Anushka Shetty సైన్ చేసిన తొలి సినిమా ఇదే.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2021, 04:01 PM IST
  • నవీన్ పొలిశెట్టికి మరో బంపర్ ఆఫర్ తెచ్చిపెట్టిన Jathi Ratnalu movie success.
  • Actress Anushka Shetty సరసన లవర్‌గా నటించే ఛాన్స్ కొట్టేసిన నవీన్.
  • రొమాంటిక్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమా.
Anushka Shetty, Naveen Polishetty: నవీన్ పొలిశెట్టితో అనుష్క రొమాన్స్ ?

Jathi Ratnalu actor Naveen Polishetty: జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆ సినిమా హీరో నవీన్ పొలిశెట్టికి మరో బంపరాఫర్ వచ్చింది. తన తర్వాతి సినిమాలో అనుష్క శర్మ లాంటి స్టార్ హీరోయిన్‌ సరసన ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ చిత్ర దర్శకుడు పి మహేష్ ఈ విధంగా హీరో, హీరోయిన్‌ని ఎంపిక చేయడానికి వెనుకున్న కారణం ఏంటనేదే చాలా మందికి తెలియని విషయం. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. 40 ప్లస్ ఏజ్ ఉన్న ఓ ఆంటీ తన కంటే చిన్నవాడైన 20 ప్లస్ ఏజ్ ఉన్న కుర్రోడితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే రొమాంటిక్ డ్రామా (Romantic drama) నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ తరహా బి గ్రేడ్ మూవీస్ చాలానే వచ్చినప్పటికీ... అనుష్క లాంటి స్టారీ హీరోయిన్‌తో ఈ తరహా సినిమా ప్లాన్ చేయడం అనేదే ప్రస్తుతం ఆడియెన్స్‌కి ఆసక్తి రేకెత్తిస్తోంది. 

Also read : Thalaivi Telugu trailer: జయలలిత బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది

అన్నట్టు ఈ ఏడాది చివర్లో బర్త్ డే జరుపుకోనున్న అనుష్క కూడా 40 ప్లస్‌లోకి ఎంటర్ అవుతోంది. ఇక నవీన్ పొలిశెట్టి తన రియల్ లైఫ్‌లో 30 ప్లస్‌ ఆరంభంలో ఉన్నాడు. నిశ్శబ్ధం మూవీ విడుదలైన తర్వాత Actress Anushka Shetty సైన్ చేసిన తొలి సినిమా ఇదే. పి మహేష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించనుంది. ఏప్రిల్ నెల నుంచే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News