Priyanka Chopra Pics: ప్రియాంక చోప్రా హాట్ ట్రీట్.. సైడ్ యాంగిల్స్‌తో చంపేస్తుందిగా!

Priyanka Chopra raises the temperature in latest Pictures at Citadel Premiere. ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా పీసీ బ్లూ డ్రెస్సులో అందాలు ఆరబోశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 6, 2023, 07:47 AM IST
Priyanka Chopra Pics: ప్రియాంక చోప్రా హాట్ ట్రీట్.. సైడ్ యాంగిల్స్‌తో చంపేస్తుందిగా!

Priyanka Chopra looks stunning in Blue Dress At Citadel Premiere: 1982 జూలై 18న జంషడ్ పూర్‌లో ప్రియాంక చోప్రా జన్మించారు. లక్నోలోని లా మార్టినీయర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లారు. 

 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. ఆపై తమిళన్ (2002) అనే తమిళ సినిమా ద్వారా నటన జీవితం ప్రారంభించారు. 

2003లో వచ్చిన 'లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై' ద్వారా ప్రియాంక చోప్రా బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు తొలి విజయం లభించింది. 

ఐత్రాజ్, ముజ్సే షాది కరోగి, క్రిష్, డాన్ సినిమాలతో పాపులర్ అయిన ప్రియాంక చోప్రా.. ఫ్యాషన్ చిత్రంలో తన నట విశ్వరూపం చూపారు. దోస్తానా, బిల్లూ, కమీనే, బర్ఫీ లాంటి హిట్ సినిమాలు ప్రియాంక ఖాతాలో ఉన్నాయి. 

బాలీవుడ్ కెరీర్ మంచి ఊపులో ఉండగానే హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రా.. గ్లోబల్ స్టార్ అయ్యారు. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.

హాలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా.. సరోగసి పద్ధతిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News