Tuck Jagadish: "సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు"... సీమ యాసతో ఇరగదీస్తున్న నాని పాట!

సీమ యాసతో  'టక్‌ జగదీష్‌' సినిమా నుండి విదులైన పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. "సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు.. అని ప్రారంభమై పాటలో సీమ యాసలో ఉన్న మాదుర్యం పూర్తిగా తెలుస్తుంది. మీరు కూడా విని ఎలా ఉందో చెప్పండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2021, 06:01 PM IST
  • 'టక్‌ జగదీష్‌' విడుదలైన పాట
  • సీమ యాసతో ఆదరగోడుతున్న పాట
  • డైరెక్టర్ శివ ఈ పాట పడటం మరో విశేషం
Tuck Jagadish: "సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు"... సీమ యాసతో ఇరగదీస్తున్న నాని పాట!

Trending News