Acharya దర్శకుడి సంస్కారానికి నమస్కారం: హరీష్ శంకర్

సినిమా కష్టం తెలిసినవాడికి అందరు టెక్నీషియన్ల విలువ తెలుస్తుంది. కష్టపడిన వారికి ప్రతిఫలం దక్కాలని ఆశించినా.. కొన్నిసార్లు కొందరికే క్రెడిట్ దక్కుతుంది. వేరేవారి కష్టాన్ని, శ్రమను గుర్తించేలా చేశారు ఆచార్య దర్శకుడు కొరటాల శివ (Harish Shankar hatsoff to Koratala Siva). 

Last Updated : Aug 23, 2020, 11:16 AM IST
Acharya దర్శకుడి సంస్కారానికి నమస్కారం: హరీష్ శంకర్

సినిమా కష్టం తెలిసినవాడికి అందరు టెక్నీషియన్ల విలువ తెలుస్తుంది. కష్టపడిన వారికి ప్రతిఫలం దక్కాలని ఆశించినా.. కొన్నిసార్లు కొందరికే క్రెడిట్ దక్కుతుంది. వేరేవారి కష్టాన్ని, శ్రమను గుర్తించేలా చేశారు దర్శకుడు కొరటాల శివ (Acharya director Koratala Siva). స్క్రిప్ట్ రైటర్‌గా విజయవంతమైన కొరటాల శివ ఆపై దర్శకుడిగా మారి వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా తాను దర్శకత్వం వహిస్తోన్న ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ (Acharya Motion Poster) విడుదల చేశారు. Photo Story:  ప్రత్యర్ధి దిమ్మతిరిగిన పంచ్.. సినిమా చూపించిన రష్యా బాక్సర్

ఈ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ గురించి మాత్రమే ప్రస్తావిస్తూ ఆచార్య మోషన్ పోస్టర్ గురించి కొరటాల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై మరో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. టాప్ డైరెక్టర్ అయ్యుండి.. సాధారణ ప్రేక్షకుడిలాగా మెగాస్టార్, మణిశర్మ కాంబినేషన్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ శ్రమకు తగ్గ గుర్తింపు ఇచ్చేలా ట్వీట్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కొరటాల శివ సంస్కారానికి ఒక మనిషిగా నమస్కరిస్తున్నానంటూ తోటి దర్శకుడిని ప్రశంసించారు. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos 

Trending News