Saina Nehwal Biopic: సైనానెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా ఎలా ఉందో చూడండి

బ్మాడ్మింటన్ స్టార్, మాజీ ప్రపంచ నెం. 1 షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం ట్విట్టర్ ఖాతాలో తన బయోపిక్ లో పరిణితి చోప్రా ( Parineeti Chopra ) లుక్ ను షేర్ చేసింది. ఈ ఫోటోలో పరిణితి చోప్రా లుక్ అచ్చంగా సైనా నెహ్వాల్ లాగే ఉంది.

Last Updated : Nov 5, 2020, 06:56 PM IST
    • బ్మాడ్మింటన్ స్టార్, మాజీ ప్రపంచ నెంబర్ 1 షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం తన ట్విట్టర్ ఖాతాలో తన బయోపిక్ లో పరిణితి చోప్రా లుక్ ను షేర్ చేసింది.
    • ఈ ఫోటోలో పరిణితి చోప్రా లుక్ అచ్చంగా సైనా నెహ్వాల్ లాగే ఉంది.
    • హెయిర్ కట్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు సైనాను దింపేసింది పరిణితి.
Saina Nehwal Biopic: సైనానెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా ఎలా ఉందో చూడండి

బ్మాడ్మింటన్ స్టార్, మాజీ ప్రపంచ నెం. 1 షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం ట్విట్టర్ ఖాతాలో తన బయోపిక్ లో పరిణితి చోప్రా ( Parineeti Chopra ) లుక్ ను షేర్ చేసింది. ఈ ఫోటోలో పరిణితి చోప్రా లుక్ అచ్చంగా సైనా నెహ్వాల్ లాగే ఉంది. హెయిర్ కట్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు సైనాను దింపేసింది పరిణితి. సైనా హెయిర్ బ్యాండ్ ధరించే విధానాన్ని కూడా కాపీ కొట్టింది. కళ్లల్లో కసి, ముఖంలో హావభావాలు అలాగే క్యారీ చేసింది పరిణిత.

Also Read | Jack Ma: మాట జారిన అలీబాబా.. లక్షల కోట్లు  నష్టం

తన బయోపిక్ చిత్రాలను షేర్ చేసిన సైనా సెహ్వాల్ ఇలా రాసింది..
నను పోలిన వ్యక్తి పరిణితి చోప్రా #Sainamovie అని ట్వీట్ చేసింది.
“My lookalike @ParineetiChopra #sainamovie,”

దీంతో పాటు మరో సెకండ్ లుక్ కూడా షేర్ చేసింది సైనా
అక్టోబర్ 7న ఇంస్టాగ్రామ్ ఖాతాలో పరిణితి ఫస్ట్ లుక్ షేర్ చేసిన సైనా నెహ్వాల్ ( Saina Nehwal ) ఇలా రాసింది.

మన అద్భుతమైన ప్రయాణం ప్రారంభం అయింది. సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది.

Also Read | Hrithik Roshan: హాలీవుడ్ చిత్రంలో నటించనున్న హృతిక్ రోషన్

Looking forward to this journey together! My best wishes to the team #SainaNehwalBiopic #Saina @parineetichopra #AmoleGupte @bhushankumar #DeepaBhatia @sujay.jairaj @tseries.official @tseriesfilms (sic)."
 

Also Read | Prabhas: ప్రభాస్ మూవీలో కృతి సనన్ ? A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News