Disha Patani: కార్డీ బీ సాంగ్ పై దుమ్మురేపిన దిశాపటానీ

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశాపటానీ రాయిని పట్టుకున్నా అది బంగారం అవుతోంది. మంచి ఆఫర్లు, సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోవర్స్ ఒక స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని దిశాపటానీ సొంతం చేసుకుంది. 

Last Updated : Nov 16, 2020, 04:42 PM IST
    • బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశాపటానీ రాయిని పట్టుకున్నా అది బంగారం అవుతోంది.
    • మంచి ఆఫర్లు, సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోవర్స్ ఒక స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని దిశాపటానీ సొంతం చేసుకుంది.
Disha Patani: కార్డీ బీ సాంగ్ పై దుమ్మురేపిన దిశాపటానీ

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశాపటానీ రాయిని పట్టుకున్నా అది బంగారం అవుతోంది. మంచి ఆఫర్లు, సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోవర్స్ ఒక స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని దిశాపటానీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఉన్న దిశా బైకింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు బాగా షేర్ చేస్తోంది. వార్ మూవీతో మంచి విజయం సాధించిన దిశా మంచి డ్యాన్సర్ కూడా. తాజాగా కార్డీ బీ, మెగాన్ థీ స్టాలియన్ సాంగ్ వ్యాప్ పై దిశా చేసిన డ్యాన్స్ వైరస్ అవుతోంది.  సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

Also Read | WhatsApp Pay : వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు

ఆరెంజ్ ట్యాంక్ టాప్, కటౌట్ స్వెట్ షర్ట్, రిప్పెడ్ జీన్స్ తో అదరగొట్టేసింది దిశా ( Disha Patani ). ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ సంబరపడుతోంటే..దిశా క్లోజ్ ఫ్రెండ్ అయిన టైగర్ ష్రాఫ్ ( Tiger Shroff ) ప్లాట్ అయిపోయాడు. డ్యాన్స్ వీడియోపై కామెంట్ చేశాడు. నిప్పులు చెరిగావు అని రియాక్ట్ అయ్యాడు టైగర్.

Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు

ఆ వీడియోను మీరు కూడా చూడండి.

Trending News