Malaika Arora: కరోనా వ్యాక్సిన్‌పై మలైకా అరోరా పోస్ట్.. వైరల్

ఇటీవల యంగ్ హీరో అర్జున్ కపూర్ కరోనా బారిన పడగా.. ఆపై అతడి ప్రియురాలు, బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాకు సైతం కరోనా సోకింది. అర్జున్ కపూర్‌కు కోవిడ్ పాజిటివ్ తేలడంతో నెటిజన్లు వెతికిన అంశం మలైకా అరోరా పరిస్థితి ఏమిటి అని (Malaika Arora On Corona Vaccine) .

Last Updated : Sep 14, 2020, 05:45 PM IST
  • బాలీవుడ్‌లో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు
  • కరోనా బారిన పడిన హాట్ బ్యూటీ మలైకా అరోరా
  • వ్యాక్సిన్ తీసుకురండి భాయ్.. చచ్చిపోతున్నామని పోస్ట్
Malaika Arora: కరోనా వ్యాక్సిన్‌పై మలైకా అరోరా పోస్ట్.. వైరల్

బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవల యంగ్ హీరో అర్జున్ కపూర్ కరోనా బారిన పడగా.. ఆపై అతడి ప్రియురాలు, బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora COVID19 Positive)కు సైతం కరోనా సోకింది. అర్జున్ కపూర్‌కు కోవిడ్ పాజిటివ్ తేలడంతో నెటిజన్లు వెతికిన అంశం మలైకా అరోరా పరిస్థితి ఏమిటి అని. అందరు ఊహించినట్లుగానే అర్జున్‌ తర్వా మలైక కోవిడ్ బారిన పడింది. అయితే క్వారంటైన్, ఐసోలేషన్ లాంటివి మలైకా (Malaika Arora On Corona Vaccine) భరించలేకపోతోంది. Surya Kiran Eliminated: బిగ్ బాస్ 4 తొలి ఎలిమినేషన్ ముందే ఊహించారు! 

‘ఎవరైనా వ్యాక్సిన్ తీసుకురండి. వ్యాక్సిన్ లేక చచ్చిపోతున్నామంటూ’ మలైకా అరోరా చేసిన పోస్ట్ స్క్రీన్ వైరల్ అవుతోంది. తన కుమారుడు అర్హాన్, పెట్ డాట్ కాస్పర్‌ను కలుసుకోలేకపోతున్నానంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. తనను దూరం నుంచే ఈ ఇద్దరు చూస్తున్న ఫొటోను మలైక షేర్ చేసింది. ప్రేమకు హద్దుకు ఉండవు.. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటానని పోస్టులో రాసుకొచ్చింది. IPL 2020: జట్టుతో చేరిన అరుదైన క్రికెటర్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

"Love knows no boundaries". With our social distancing and self quarantine in place, we still find a way to check on eachother, see eachother and talk. While my heart breaks to not be able to hug my two babies for another few days, just looking at their sweet faces gives me so much courage and energy to power through.... #thistooshallpass🙏

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News