BiggBossTelugu5: బిగ్‌బాస్ హౌజ్‌లో దాక్కో దాక్కో మేక ఆట ఆడించిన నాగ్‌

BiggBossTelugu5 Dakko Dakko Meka game: ఈ సారి వీకెండ్‌లో ‘బిగ్‌బాస్’ హౌస్‌ ఉత్కంఠగా మారింది. ఎలిమినేషన్‌లో ఉన్న ఎనిమిది మందిలో ఇప్పటికే నలుగురు సేఫ్‌ జోన్‌లోకి వచ్చారు. మిగిలిన నలుగురిలో ఎవరు ఈ వారం హౌజ్‌ నుంచి బయటకు వెళ్తారో అని ఉత్కంఠ నెలకొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2021, 06:55 PM IST
  • వారాంతంలో నాగార్జున ఆడించే ఆటలు.. ఆయన పీకే క్లాసులతో ఇంట్రెస్టింగ్‌గా మారిన బిగ్‌బాస్‌ హౌజ్‌
  • నాగార్జునకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్
BiggBossTelugu5: బిగ్‌బాస్ హౌజ్‌లో దాక్కో దాక్కో మేక ఆట ఆడించిన నాగ్‌

BiggBossTelugu5 Housemates plays Dakko Dakko Meka game: బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రతి వీకెండ్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వారం ఎవరు ఎలిమినేషన్‌ (elimination) అవుతారో అనే టెన్షన్ ఒకవైపు.. వారాంతంలో నాగార్జున (Nagarjuna) ఆడించే ఆటలు.. ఆయన పీకే క్లాసులు కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఈ సారి కూడా వీకెండ్‌లో ‘బిగ్‌బాస్’ హౌస్‌ ఉత్కంఠగా మారింది. ఎలిమినేషన్‌లో ఉన్న ఎనిమిది మందిలో ఇప్పటికే నలుగురు సేఫ్‌ జోన్‌లోకి వచ్చారు. మిగిలిన నలుగురిలో ఎవరు ఈ వారం హౌజ్‌ నుంచి బయటకు వెళ్తారో అని ఉత్కంఠ నెలకొంది.

అయితే ఈ నాగార్జునకు (Nagarjuna) ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్. నాగార్జున నిన్నే పెళ్లాడతా మూవీ రిలీజై 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా హౌస్‌మేట్స్‌ (Housemates) అంతా ఆ మూవీలోని పాటలకు డ్యాన్స్‌ చేశారు. ఇంటి సభ్యులు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో నాగ్ కూడా తనకు అప్పటి రోజులు గుర్తుకువచ్చాయన్నారు.

Also Read : Breaking: డ్రగ్స్‌ కేసులో షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌

ఇక తర్వాత హౌజ్‌మేట్స్‌తో (Housemates) ఫన్నీగా మాట్లాడారు నాగ్. విశ్వని అన్నయ్య అంటే అన్నావు కానీ.. సన్నీని మాత్రం అన్నయ్య అనొద్దు అంటూ ప్రియాంకతో నాగ్ సూచన ఇచ్చారు. ఇక విశ్వ (viswa) -ప్రియాంక (priyanka) డ్యాన్స్‌ చేశారు. అయితే మీరు ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నంతసేపు తాను మానస్ రియాక్షన్స్ చూస్తూ ఉన్నా నాగ్ అన్నారు. దీంతో ప్రియాంక.. మానస్‌ని (manas) పట్టుకోవడానికి అతని వెంట పరిగెత్తుతుంది.

Also Read : అక్కడ కిలో ఉప్పు రూ.130, కిలో చక్కెర రూ.150..కారణం ఏంటంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News