Bigg Boss OTT: టాస్కులో రిథిమ పండిట్‌కి Lip kiss ఇచ్చిన Neha Bhasin

Neha Bhasin kisses Ridhima Pandit's lips in Bigg Boss OTT: బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే రంగురంగుల కలలు, ప్రతీ ఎపిసోడ్‌లో హైడ్రామాలు, ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు వేసే ఎత్తుకు పై ఎత్తులు, కుయుక్తులే కనిపిస్తాయి. ఇటీవలే స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఓటిటి రియాలిటీ షోలోనూ (Bigg Boss OTT latest updates) అన్నీ అవే సీన్స్ కనిపిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2021, 07:51 PM IST
Bigg Boss OTT: టాస్కులో రిథిమ పండిట్‌కి Lip kiss ఇచ్చిన Neha Bhasin

Neha Bhasin kisses Ridhima Pandit's lips in Bigg Boss OTT: బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే రంగురంగుల కలలు, ప్రతీ ఎపిసోడ్‌లో హైడ్రామాలు, ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు వేసే ఎత్తుకు పై ఎత్తులు, కుయుక్తులే కనిపిస్తాయి. ఇటీవలే స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఓటిటి రియాలిటీ షోలోనూ అన్నీ అవే సీన్స్ కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఓటిటిలో కంటెస్టంట్స్ రెండు జట్లుగా విడిపోయారు. ఒక టీమ్‌ని రాకేష్ లీడ్ చేస్తుండగా మరో టీమ్‌ని ప్రతీక్ సెహజ్‌పాల్ లీడ్ చేస్తున్నాడు. రాకేష్ జట్టులో నేహా భాసిన్, మిలింద్ గబ, జీషాన్ ఖాన్, దివ్య అగర్వాల్, షమిత శెట్టి (Shamitha Shetty) ఉన్నారు. ప్రతీక్ జట్టులో నిశాంత్ భట్, అక్షర సింగ్, మూస్ జట్టన, కరణ్ నాథ్, రిథిమ పండిట్ ఉన్నారు. రెండు టీమ్స్ మధ్య టాస్కులు గెలిచేందుకు పోటాపోటీ వాతావరణం నెలకొంటోంది.

ఈ క్రమంలోనే స్టాచ్యులాగా నిలబడాల్సిన టాస్క్ రాగా... వారిని టాస్క్ నుంచి డిస్టర్బ్ చేసే టాస్క్ ఎదుటి జట్టుకి ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్కులోనే రాకేష్ జట్టులో ఉన్న సింగర్ నేహా భాసిన్.. తనకు జంటగా ఉన్న రిథిమ పండిట్‌ని స్టాచ్యూ టాస్క్ నుంచి డిస్టర్బ్ చేసేందుకు ఏకంగా పెదాలపై ముద్దు (Neha Bhasin's lip kiss to Ridhima Pandit) ఇచ్చింది. 

Also read : Paagal Movie Review: విశ్వక్ సేన్ "పాగల్ " సినిమా రివ్యూ

గ్లామర్ బ్యూటీ నేహా భాసిన్ ఇచ్చిన ఈ సున్నితమైన ముద్దు రిథిమ పండిట్‌ని ఎంత మేరకు డిస్టర్బ్ చేయగలిగింది అనే విషయం పక్కనపెడితే.. ఆ టాస్క్ చూసిన నేహా భాసిన్ (Neha Bhasin photos gallery) మేల్ ఫ్యాన్స్ మాత్రం రిథిమది ఎంత అదృష్టం అని కొంటె కామెంట్స్ చేసుకుంటున్నారు.

Also read : VIral Video: ప్రముఖ నటి ప్రైవేటు వీడియో లీక్... క్షణాల్లో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News