Ariyana Bold Photoshoot : బయటకు వస్తున్న అరియానా అందాలు.. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ షో

 బిగ్ బాస్ నాలుగో సీజన్‌తో అరియానా వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు యూట్యూబ్‌లో యాంకరింగ్ చేసుకుంటూ ఉండేది. అయితే ఆర్జీవీతో చేసిన ఓ ఇంటర్వ్యూ అరియానా దశను మార్చింది. ఆర్జీవీ ముందుకు తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకుని వెళ్లిన అరియానా కెరీర్ మారిపోయింది. ఇంటర్వ్యూలో అరియానా తొడలను ఆర్జీవీ పొగిడేశాడు. దీంతో అరియానా ఒక్కసారిగా వార్తల్లో వైరల్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2022, 03:00 PM IST
  • అరియానా అందాల ప్రదర్శన
  • అషూతో తిరగడంతో మారిన బ్యూటీ
  • అరియానా బోల్డ్ ఫోటో షూట్
Ariyana Bold Photoshoot : బయటకు వస్తున్న అరియానా అందాలు.. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ షో

Ariyana Bold Photoshoot : బిగ్ బాస్ నాలుగో సీజన్‌తో అరియానా వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు యూట్యూబ్‌లో యాంకరింగ్ చేసుకుంటూ ఉండేది. అయితే ఆర్జీవీతో చేసిన ఓ ఇంటర్వ్యూ అరియానా దశను మార్చింది. ఆర్జీవీ ముందుకు తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకుని వెళ్లిన అరియానా కెరీర్ మారిపోయింది. ఇంటర్వ్యూలో అరియానా తొడలను ఆర్జీవీ పొగిడేశాడు. దీంతో అరియానా ఒక్కసారిగా వార్తల్లో వైరల్ అయింది.

అలా సోషల్ మీడియాలో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించిన అరియానాకు.. వెంటనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్లో అరియానా ఎంట్రీ ఇచ్చింది. వెంటనే ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. ఆమె అతిని చూసి అంతా తలపట్టుకున్నారు. కానీ ఆమె ఆట తీరుకు అంతా ఫిదా అయ్యారు.

అరియానా అతికి అంబాసిడర్‌గా మారినా కూడా ఆట ఆడే తీరు, మాట్లాడే తీరు, పోట్లాడే విధానం అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఆమె టాప్ 5 వరకు చేరింది. అరియానా అవినాష్‌ ట్రాక్.. సోహెల్ అరియానా గొడవలు నాలుగో సీజన్‌ను మంచి రసవత్తరంగా మార్చేశాయి.

అరియానా సైతం తన స్టైల్లో ఆటలు ఆడుతూనే.. అందాలను ఆరబోసేది. తనని తాను ఇలియానా అనుకునేది. అవినాష్‌ కూడా అరియానాను బాగానే ఆటపట్టించేవాడు. అయితే అరియానా నడుము, నాభి అందాలు మాత్రం బిగ్ బాస్ ఇంట్లో బాగానే హైలెట్ అయ్యాయి.

బయటకు వచ్చిన అరియానాకు బుల్లితెరపై మంచి అవకాశాలే వచ్చాయి. సిల్వర్ స్క్రీన్ మీద కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె సద్వినియోగ పర్చుకోలేదనిపిస్తోంది. హీరోయిన్‌గా అరియానాకు అవకాశాలు రాలేదు. వచ్చిన సైడ్ కారెక్టర్లను కూడా అంతగా వాడుకోలేకపోయింది.

మళ్లీ వర్మతో చేసిన ఇంటర్వ్యూతోనే అరియానా ఫేమస్ అయింది. జిమ్‌లో అరియానా ముచ్చట్లు, ఆర్జీవీ కామెంట్లు, అరియానా షేర్ చేసే ఫోటో షూట్లతోనే ఎక్కువగా ట్రెండ్ అయింది. అలా అరియానా ప్రస్తుతం అషూ రెడ్డితో ఎక్కువగా తిరుగుతుండటో.. ఆమె రూట్లోకి వెళ్లినట్టుంది. అషూ రెడ్డిలానే అరియానా కూడా ఎద అందాలను ప్రదర్శిస్తోంది.

Also Read : Project k Update : ప్రభాస్ బర్త్ డే.. పెదవి విరుస్తున్న ప్రభాస్ అభిమానులు

Also Read : Ginna Day 2 Collections : రెండో రోజు లెక్కలివే.. 'సర్దార్' జోరు.. 'జిన్నా' బేజారు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News