Ananya Panday: స్నేహితురాళ్లతో కలిసి అనన్య అందాల విందు.. సింపుల్ ఔట్ ఫిట్లో కూడా హీట్ పెంచేస్తోందిగా!

Ananya Panday hot Photos:  అమెజాన్ ప్రైమ్ వీడియోలో సమ్మర్ వన్ టర్నడ్ ప్రెట్టీ అనే ఒక వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అనన్య పాండే తన స్నేహితురాళ్ళతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 09:33 AM IST
  • లైగర్ భామ అందాల విందు
  • అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్స్ లో బిజీ
  • టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం
 Ananya Panday: స్నేహితురాళ్లతో కలిసి అనన్య అందాల విందు.. సింపుల్ ఔట్ ఫిట్లో కూడా హీట్ పెంచేస్తోందిగా!

Ananya Panday hot Photos: బాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హపెనింగ్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది అనన్య పాండే. ఎంట్రీ ఇచ్చి రెండేళ్లే అవుతుంది కానీ బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తగ్గించుకున్న అనన్య పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తూ ఉంటుంది తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.  

అసలు విషయం ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సమ్మర్ వన్ టర్నడ్ ప్రెట్టీ అనే ఒక వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తన స్నేహితురాళ్ళతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో అనన్య ఫుల్ గా డ్రెస్ చేసుకుంది కానీ ఎద అందాల ఆరబోయడానికి మాత్రం ఆసక్తి చూపిస్తోంది. ఒక ఓవర్ కోట్ వేసుకుని అందులో నుంచి ఎద అందాలు కనిపించి కనిపించకుండా ట్రీట్ ఇస్తున్న ఈ భామ ఒక్కసారిగా కాక రేపింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా అనన్య పాండే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక మరోపక్క అనే ఒక మరో బాలీవుడ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె చివరిగా గేహరియాన్ అనే సినిమాలో దీపికా పడుకొనేతో కలిసి నటించగా ఈ సినిమా బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మొత్తం మీద అనన్య పాండే షేర్ చేసిన హాట్ ఫోటోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఇంకెందుకు మరి ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
 Also Read: Vikram Satires on media: ముఖాలు మార్ఫ్ చేసి ప్రచారం చేశారు.. వారిపై విక్రమ్ అసహనం!

Also Read: Eesha Rebba Pics: బ్లాక్ శారీలో సెగలు రేపుతున్న ఈషా రెబ్బా.. తెలుగందం అందాలు మరో లెవెల్!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News