Allu Arha Cute Pic : నేలపై పొర్లుతున్న అల్లు అర్హ.. స్నేహా రెడ్డి పోస్ట్ వైరల్

Allu Arha Cute Pic with Pet అల్లు అర్హ తాజాగా తన పెట్‌తో ఆడుకుంటూ కనిపించింది. ఈ ఫోటోలను అల్లు స్నేహా రెడ్డి నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం స్నేహా రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అర్హ ఫోటోలు మామూలుగానే నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2023, 11:46 PM IST
  • నెట్టింట్లో అల్లు అర్హ సందడి
  • ఫోటోలు షేర్ చేసిన స్నేహా రెడ్డి
  • నేలపై పొర్లుతున్న అల్లు అర్హ
Allu Arha Cute Pic : నేలపై పొర్లుతున్న అల్లు అర్హ.. స్నేహా రెడ్డి పోస్ట్ వైరల్

Allu Arha Cute Pic with Pet అల్లు స్నేహా రెడ్డి తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో అల్లు అర్హ తన పెట్‌తో కలిసి.. నేల మీద పడుకుని పొర్లొంది. ఈ ఫోటోను తాజాగా స్నేహా రెడ్డి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. మామూలుగానే సోషల్ మీడియాలోనే బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఈ మధ్య అల్లు అర్హ ఎక్కువగా తన పెట్‌తో కలిసి సందడి చేస్తోంది. అర్హ సోషల్ మీడియాలో ఎక్కువగా అల్లరి చేస్తుంటుంది. అర్హకు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. స్నేహా రెడ్డి ఎక్కువగా బన్నీ ఫోటోలను, అర్హ వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా నేల మీద పొర్లుతున్న ఫోటోలను షేర్ చేసింది.

అల్లు అర్హ ఇప్పుడు శాకుంతలం సినిమాతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. అల్లు అర్హ తప్పా ఇంకో పాత్ర శాకుంతలం సినిమాకు ప్లస్ అయినట్టుగా కనిపించడం లేదు. నెట్టింట్లో అర్హ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. అర్హ కనిపించిన ఐదు నిమిషాలు మాత్రం సినిమా అదిరిపోతుంది. అర్హ ముద్దు ముద్దు మాటలు, కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

బన్నీ ఫోటోలు, అర్హ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు స్నేహా రెడ్డికి ఉన్న ఫాలోయింగ్‌, క్రేజ్, డిమాండ్ వచ్చింది ఎందుకో అందరికీ తెలిసిందే. బన్నీకి సంబంధించిన వీడియోలు, అర్హ, అయాన్‌ల ఫోటోలు సోషల్ మీడియాలతో షేర్ చేస్తుండటం వల్లే.. స్నేహా రెడ్డికి ఈ రేంజ్‌లో క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడింది. స్నేహా రెడ్డి ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలతో అర్హ ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.

Also Read: Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News