Aishwarya Lekshmi: వెరైటీ డ్రెస్‌లో వ‌య్యారాలు ఒలికిస్తున్న ఐశ్వర్య లక్ష్మి.. అచ్చు పాలరాతి బొమ్మలా!

Actress Aishwarya Lekshmi gorgeous pictures shakes internet. తాజా ఫోటో షూట్‌లో ఐశ్వర్య లక్ష్మి పాలరాతి బొమ్మలా ఉన్నారు. వెరైటీ డ్రెస్‌లో వ‌య్యారాలు ఒలికిస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 6, 2022, 11:58 AM IST
  • వెరైటీ డ్రెస్‌లో ఐశ్వర్య లక్ష్మి
  • అచ్చు పాలరాతి బొమ్మలా ఐశ్వర్య
  • ఐశ్వర్య లక్ష్మి అందాల విందు
Aishwarya Lekshmi: వెరైటీ డ్రెస్‌లో వ‌య్యారాలు ఒలికిస్తున్న ఐశ్వర్య లక్ష్మి.. అచ్చు పాలరాతి బొమ్మలా!

Aishwarya Lekshmi looks gorgeous in latest Pictures: 1991 సెప్టెంబరు 6న ఐశ్వర్య లక్ష్మి కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్‌లో విద్యాబ్యాసం చేశారు. 

ఐశ్వర్య లక్ష్మి  2014లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. 2017లో మలయాళంలో విడుదలైన 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' సినిమా ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు . 

మలయాళం, తమిళ సినిమాలతో మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి బిజీగా ఉన్నారు. హీరోయిన్, ప్రత్యేక పాత్రలు, విలన్ రోల్స్.. ఇలా వైవిధ్యంగా సాగుతోంది ఆమె కెరీర్. ఇటీవల వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మంచి పాత్ర పోషించారు.

ఐశ్వర్య లక్ష్మికి తెలుగులో కూడా ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నపాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ చేస్తున్నారు. మహేష్ బాబుకి ఆపోజిట్ క్యారెక్టర్‌లో ఐశ్వర్య నటించనున్నారట. 

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే ఐశ్వర్య లక్ష్మి ఎప్పటికప్పుడు తన ఫోటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది. 

తాజా ఫోటో షూట్‌లో ఐశ్వర్య లక్ష్మి పాలరాతి బొమ్మలా ఉన్నారు. వెరైటీ డ్రెస్‌లో వ‌య్యారాలు ఒలికిస్తున్నారు. ఈ ఫొటోలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 

Also Read: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. దక్షిణాఫ్రికాను ముంచిన వాన్ డెర్ మెర్వ్ (వీడియో)!

Also Read: Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2022ను భారత్ గెలిస్తే.. పెద్ద కేక్ కట్‌ చేస్తా: విరాట్‌ కోహ్లీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News