ఈ వయసులో పెళ్లి అవసరమా.. Sri Reddy రచ్చ రంబోలా!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju Second Marriage) ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. మూడేళ్ల కిందట తొలి భార్య అనిత చనిపోవడంతో ఆదివారం రాత్రి వైఘారెడ్డి (తేజస్విని)ని నిరాడంబరంగా వివాహమాడారు.

Last Updated : May 12, 2020, 03:35 PM IST
ఈ వయసులో పెళ్లి అవసరమా.. Sri Reddy రచ్చ రంబోలా!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. మూడేళ్ల కిందట తొలి భార్య అనిత చనిపోవడంతో ఆదివారం రాత్రి వైఘారెడ్డి (తేజస్విని)ని నిరాడంబరంగా వివాహమాడారు. అయితే ఇదే సమయంలో ఓ నటుడి విషయం తెరమీదకి రావడంతో నటి శ్రీరెడ్డి రంగంలోకి దిగింది. ఈ వయసులో పెళ్లి అవసరమా అంటూ తనదైన శైలిలో స్పందించింది. నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

అసలేం జరిగింది..
తరచుగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్, హైపర్ ఆది పెళ్లి విషయాలపై వదంతులు వస్తుంటాయి. తన పెళ్లి జరిగిందని ప్రచారం చేసి యూట్యూబ్‌లోనే పెళ్లి చేసేశారంటూ ఇటీవల హైపర్ ఆది సైతం స్పందించాడు. తాజాగా దిల్ రాజు వివాహం నేపథ్యంలో హైపర్ ఆది పెళ్లి టాపిక్ తెరమీదకి వచ్చింది. జనాలు కరోనాతో చస్తుంటే ఇప్పుడు పెళ్లిళ్ల గోల ఏంటని శ్రీరెడ్డి ఫైర్ అయింది. యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

ఆది పెళ్లైతే కరోనా వైరస్ చస్తదా ఏంటి.. ఆన్‌లైన్‌లో వాని పెళ్లి గోల ఏందుకు. 42ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ శ్రీరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది ఫ్యాన్స్ సైతం రంగంలోకి దిగారు. 

పక్కొడి గురించి నీకెందుకు. ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడి ఏడుస్తావంటూ ఏకిపారేస్తున్నారు. ఆదికి 42ఏళ్లైతే నీకు 55 ఏళ్లు. నువ్వు ముసలవ్వవని కొందరు కామెంట్ చేయగా... ఆయనకంటూ ఎవరు లేరు, నిన్ను చూసుకోవడానికి చాలా మంది ఉన్నారంటూ శ్రీరెడ్డిపై ఘాటుగా స్పందిస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News