WhatsApp New Update: వాట్సాప్ కొత్త అప్డేట్.. ఒకేసారి రెండు మొబైల్స్ లో లాగిన్ అవ్వొచ్చు!

WhatsApp New Update: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీ వాట్సాప్ ఖాతాను ఒకేసారి రెండు డివైస్ లో యూజ్ చేయోచ్చు. ఇదే విషయమై వాట్సప్ త్వరలోనే ఓ అప్డేట్ విడుదల చేయనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 11:56 AM IST
WhatsApp New Update: వాట్సాప్ కొత్త అప్డేట్.. ఒకేసారి రెండు మొబైల్స్ లో లాగిన్ అవ్వొచ్చు!

WhatsApp New Update: మీ దగ్గర ప్రైమరీ స్మార్ట్ ఫోన్ లేకపోయినా.. మరో మొబైల్ లో మీ వాట్సప్ ఖాతాను ఓపెన్ చేసే ఫీచర్ ను వాట్సప్ ఇటీవలే విడుదల చేసింది. ఈ విధంగా మీ వాట్సప్ ఖాతాను ఒకేసారి నాలుగు స్మార్ట్ ఫోన్స్ లో వినియోగించవచ్చు.

WABetaInfo ప్రకారం.. WhatsApp Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా Android వినియోగదారుల కోసం కొత్త బీటా అప్‌డేట్‌ను విడుదల చేశారు. ఇటీవలే విడుదల చేసిన అప్డేట్ లో మల్టీ - డివైస్ ఫీచర్ ను రెండో వెర్షన్ గురించి సూచనలు వచ్చాయి. ఇకపై ఒకేసారి రెండు మొబైల్స్ లో వాట్సప్ ఖాతాను లాగిన్ అయ్యేందుకు అనుమతి ఉంది. అందుకు సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  

Also Read: Realme GT 2 Offer: రూ.40 వేల విలువైన Realme స్మార్ట్ ఫోన్ ను రూ.17 వేలకే కొనండి!

Also Read: Flipkart Electronics Sale: రూ.19 వేలకే ఎయిర్ కండిషనర్.. నేడు ఆఫర్ చివరి రోజు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News