Vivo T1 5G Flipkart: రూ.190 లకే Vivo 5G స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి!

Vivo T1 5G Flipkart: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కస్టమర్లను ఆకర్షించేందుకు మరో సేల్ తో ముందుకొచ్చింది. బిగ్ బచత్ ధమాల్ సేల్ ను మార్చి 4 నుంచి 6 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా అనేక గాడ్జెట్స్ ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉన్నాయి. రూ. 20,990 విలువైన Vivo T1 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 190లకే కొనుగోలు చేయవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 04:44 PM IST
Vivo T1 5G Flipkart: రూ.190 లకే Vivo 5G స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి!

Vivo T1 5G Flipkart: ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రారంభ కానుంది. మార్చి 4 నుంచి 6 వరకు జరగనున్న ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే Vivo T1 5G మొబైల్ ను అతితక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. రూ. 20,990 విలువల కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో కేవలం రూ. 190 లకే సొంతం చేసుకోవచ్చు. ఆ ఆఫర్ పొందే మార్గం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Vivo T1 5G ఆఫర్లు

వివో టీ1 5జీ కి సంబంధించిన 128 GB స్టోరేజ్ వేరియంట్ ను మార్కెట్లో రూ. 20,990 ధరకు అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టిన బిగ్ బచత్ ధమాల్ సేల్ లో 28 శాతం డిస్కౌంట్ తో రూ. 15,990కే విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ కొనుగోలు సమయంలో HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు తక్షణ తగ్గింపు రూ. అంటే, ఫోన్ ధర రూ.14,990. ఆ తర్వాత ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అయితే మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా.. ఆ మొబైల్ కండిషన్ ను బట్టి అత్యధికంగా రూ. 14,800 వరకు ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్లను కలుపుకొని వివో టీ1 5జీ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.190 లకే కొనుగోలు చేయవచ్చు. 

Vivo T1 5G ఫీచర్లు

డిస్ ప్లే - 6.58 Inch LCD HD 

రిజల్యూషన్ - 2408 x 1080 పిక్సెల్స్

ప్రాసెసర్ - స్నాప్ డ్రాగన్ 695 5G చిప్‌సెట్‌

ఆండ్రాయిడ్ వెర్షన్ - ఆండ్రాయిడ్ 12

కెమెరా - ప్రైమరీ కెమెరా (50MP), అల్ట్రా - వైడ్ లెన్స్ (2MP), మాక్రో సెన్సార్ (2MP) 

సెల్ఫీ కెమెరా - 16 MP

బ్యాటరీ బ్యాకప్ - 5,000 mAh. 

Also Read: Samsung Galaxy Z Flip: రూ.96,000 విలువైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను రూ.36 వేలకే కొనేయండి!

Also Read: Amazon Oneplus 9RT: రూ.47,000 విలువైన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.24 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News