జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరాస ఎంపీ కవితకు ధన్యవాదాలు చెప్పారు. 'రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లోక్ సభలో మాట్లాడినందుకు సోదరి కవిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరం అని ఆయన పేర్కొన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని ఎంపీ కవిత పార్లమెంట్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే..!
I thank you from the bottom of my heart. “Chellelu Kavitha gariki”(TRS -MP)👏👏 for her support to the people of AP regarding the “pledged words & promises“made by the centre in the Parliament at the time of state bifurcation.
— Pawan Kalyan (@PawanKalyan) February 10, 2018