HBD KTR: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

YS Jagan Greeted KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ( HBD KTR ) నేడు 45వ పుట్టిన రోజుసు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటున్నారు.

Last Updated : Jul 24, 2020, 01:35 PM IST
HBD KTR: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

YS Jagan Greeted KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ( HBD KTR ) నేడు 45వ పుట్టిన రోజుసు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటున్నారు. దాంతో అభిమానులు సోషల్ మీడియాలో ( Social Media ) విషెస్ చెబుతున్నారు. అభిమానులతో పాటు కేటీఆర్‌తో సన్నిహితంగా ఉండే మిత్రులు, సెలబ్రిటీలు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) కూడా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసి సీఎం జగన్.. ప్రియమైన సోదరా కేటీఆర్.. పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు.

Bichagadu 2 First Look: బిచ్చగాడు 2 ఫస్ట్‌లుక్ విడుదల

ముఖ్యమంత్రి జగన్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ థ్యాంక్స్ అన్నా అని సమాధానం చెప్పారు.

కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ), రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ), హరీష్ రావు ( Harish Rao) , మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, దర్శకుడు కోనా వెంకట్, ప్రకాశ్ రాజ్, అనసూయ భరద్వాజ్, మహేష్ బాబు వంటి ప్రముఖుల ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

కుర్రకారులో హుషారు పుట్టిస్తోన్న ప్రియా వడ్లమాని హాట్ ఫోటోస్

 

Follow us on twitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x