ఫ్రాన్స్ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

ఫ్రాన్స్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త ఏడాదిని ఫ్రెంచ్ వాసులు ఉత్సాహంగా స్వాగతించారు.

Last Updated : Jan 1, 2020, 10:23 AM IST
ఫ్రాన్స్ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

ఫ్రాన్స్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త ఏడాదిని ఫ్రెంచ్ వాసులు ఉత్సాహంగా స్వాగతించారు. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ .. కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఆకాశంలో రంగు రంగుల బాణా సంచా వెలుగులు కనిపించాయి.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News