Short Skirts Banned: ఆ దేశంలో మహిళలు స్కర్టులు వేసుకోవడం ఇక కుదరదు

సంస్కృతి పేరుతో పశ్చిమ ఆసియా దేశమైన కంబోడియా ( Cambodia ) లో అమ్మాయిలు స్కర్ట్స్ ( Short Skirts ) వేసుకోవడంపై నిషేధం విధించింది.

Last Updated : Aug 3, 2020, 07:12 PM IST
Short Skirts Banned: ఆ దేశంలో మహిళలు స్కర్టులు వేసుకోవడం ఇక కుదరదు

సంస్కృతి పేరుతో పశ్చిమ ఆసియా దేశమైన కంబోడియా ( Cambodia ) లో అమ్మాయిలు స్కర్ట్స్ ( Girls Wearing Short Skirts) వేసుకోవడంపై నిషేధం విధించారు. అంతే కాకుండా అబ్బాయిలకు కూడా ఒక నిబంధన విధించారు. ఇకపై ఆ దేశంలో అబ్బాయిలు షర్ట్ లెస్ ( Shirtless Men ) కనిపించకూడదు అని సర్కాలు హుకుం జారీ చేసింది. కంబోడియా సంస్కృతి ఇలా ఆధునిక వస్త్రధారణకు వ్యతిరేకం అని.. ఇలా స్కర్టుల్లో, షార్ట్ స్కర్టుల్లో కనిపించడం వల్ల చూసే వారిలో లైంగిక వాంఛలు ( Sexual Desires ) పెరుగుతాయి అని తెలిపింది. 

Read This Story Also: BCCI Salary: క్రికెటర్లుకు 10 నెలల నుంచి జీతాల్లేవు

శృంగారాన్ని ప్రేరేపించే ( Sexual Temptation ) దుస్తువులు అటు మహిళలు.. ఇటు పురుషులు ధరించకూడదు అని... కంబోడియా సంస్కృతిని గౌరవించాలి అని తెలిపింది. దీనిపై కంబోడియా పార్లమెంటులో మహిళలు, పురుషులు వస్త్రధారణపై ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలోని ఎంతో మంది మద్దతు ఇచ్చారు. ఈ చట్టం అమలులోకి వస్తే షార్ట్ స్కర్టులు లేదా పారదర్శక దుస్తులు ( Women In Transparent Dresses ) వేసుకునే మహిళలు, షర్టు లేకుండా కనిపించే అబ్బాయిలను అరెస్టు చేసే అధికారం పోలీసులకు లభిస్తుంది.

Read This Story Also: WhatsApp: వాట్సాప్ లో కొత్త ఇమోజీలు.. చాటింగ్ లో డబులు మజా

 

Trending News