MP Gorantla Issue: వీడియో అసలైందని తేలితే ఎంపీపై చర్యలు

Government advisor Sajjala Ramakrishna Reddy responded to MP Gorantla Madhav's video controversy

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 11:54 PM IST

MP Gorantla Issue: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని..ఆ వీడియో ఒరిజినల్ అని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News