Tehsildar Liquor Party: తహసీల్దార్‌ మందు పార్టీ వీడియో వైరల్

Tehsildar Liquor Party Video : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తహసీల్దార్‌ సుధాకర్‌ ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో మందు పార్టీ చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు.

  • Zee Media Bureau
  • Aug 12, 2022, 09:15 PM IST

Tahsildar Liquor Party in Govt Guest House : నాగర్‌ కర్నూల్‌ నుంచి బదిలీపై బుధవారమే వచ్చిన సుధాకర్‌.. ఎల్లారెడ్డి ఎమ్మార్వోగా చార్జ్‌ తీసుకున్న మరునాడే ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌‌ను ఇలా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌‌గా మార్చేశాడు. తహశీల్దార్ సుధాకర్ వీఆర్‌ఏ సాయిలుతో కలిసి మందుకొట్టిన వీడియో వైరల్ అవుతోంది.

Video ThumbnailPlay icon

Trending News