A mother gave birth to a baby girl on the Secunderabad-Visakha train. సికింద్రాబాద్-విశాఖ దురంతో రైల్లో ఓ తల్లి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నాంకు చెందిన పి సత్యవతి బీ-6 ఏసీ బోగీలో ప్రసవించారు. భర్త సత్యనారాయణతో కలిసి సత్యవతి దురంతో రైల్లో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్న సత్యనారాయణ భార్యను డెలివరీ నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది.
Woman Delivery Duranto Train: దురంతో రైల్లో పండంటి ఆడ శిశువుకు జన్మనిచిన తల్లి!