Old City Wedding : పెళ్లిని ఆపిన పాత మంచం

Old City Wedding : కాబోయే అత్తగారు పాత మంచాన్ని ఇచ్చారనే నిఖాకు డుమ్మా కొట్టాడు పెళ్లి కొడుకు. మౌలాలీలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్న మహ్మద్ జకారియాకు బండ్ల గూడలోని యువతితో వివాహాం నిశ్చయమైంది.

  • Zee Media Bureau
  • Feb 21, 2023, 07:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News