Kishan Reddy: సీబీఐ విచారణకు సిద్ధమా..? బీఆర్ఎస్‌కు కిషన్ రెడ్డి సవాల్

Hyderabad Outer Ring Road Tenders Issue: ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో భారీ అవినీతి జరుగుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎలాగూ అధికారంలోకి రాలేమని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు. 

  • Zee Media Bureau
  • May 8, 2023, 12:45 AM IST

Video ThumbnailPlay icon

Trending News