TSPSC Paper Leak Case: ఈడీ విచారణలో సంచలన నిజాలు

TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది.  

  • Zee Media Bureau
  • Apr 17, 2023, 05:30 PM IST

TSPSC Paper Leak Case Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ లను ఈడీ విచారిస్తుంది. కోర్టు అనుమతితోనే నిందితులను జైలులోనే ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. 

Video ThumbnailPlay icon

Trending News