TS SSC Results 2023: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!

TS Tenth Results 2023: తెలంగాణ పదో తరగతి పరీక్షలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అయ్యాయి. bse.telangana.gov.in, bseresults.telangana.gov.in Manabadi Telangana వెబ్‌సైట్లలో విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల అయ్యాయి. 
 

  • Zee Media Bureau
  • May 11, 2023, 08:47 AM IST

Video ThumbnailPlay icon

Trending News