Kishan Reddy ED: రెండో రోజు ఈడీ ముందుకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి!

TRS MLA Manchireddy Kishan Reddy attend ED inquiry on the second day. రెండో రోజు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఈడీ ముందుకు హాజరయ్యారు.

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 06:50 PM IST

TRS MLA Manchireddy Kishan Reddy attended the ED inquiry on the second day. ED questioned Manchireddy Kishan Reddy for 9 hours yesterday. రెండో రోజు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఈడీ ముందుకు హాజరయ్యారు. నిన్నకిషన్‌ రెడ్డిని 8 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఢించారని ఆరోపణలపై ఆయనపై ఈడీ విచారన చేపట్టింది. 

Video ThumbnailPlay icon

Trending News