కడప రిమ్స్ ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులు మృతి

విద్యుత్ కోతల కారణంగా కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందక ముగ్గురు చిన్నారులు మృతి

  • Zee Media Bureau
  • Apr 9, 2022, 06:14 PM IST

Power cuts in Kadapa RIMS hospital: విద్యుత్ కోతల కారణంగా కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందక ముగ్గురు చిన్నారులు మృతి.. మరో 30 మంది చిన్నారుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటున్న బాధితులు.

Video ThumbnailPlay icon

Trending News