Nayeem Case: నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్..!

Nayeem Case: గ్యాంగ్ స్టర్ నయీం కేసు మరోమారు తెరపైకి వచ్చింది. అతడి ప్రధాన అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 06:36 PM IST

Nayeem Case: గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు గుర్తించారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News