Mahaboobabad Rains Updates: మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 12:39 AM IST

Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల వంతెనలు కూలిపోయి పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు సాగించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు.

Video ThumbnailPlay icon

Trending News