Telangana: నడివాడలో క్షుద్రపూజల భయం, పోలీసుల వార్నింగ్

తెలంగాణలోని మహబూబాబాద్ మండలం నడివాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఓ గ్రామస్థుడి ఇంటి ముందు రాత్రి పూట క్షుద్రపూజలు చేసినట్టుగా ఆనవాళ్లుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి తలెత్తకుండా గ్రామంలో సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 11:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News