Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు..బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 41 ఏ సీఆర్పీసీ కింద నోటిసులు పంపించాలని సూచించింది.

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 01:11 AM IST

SIT increased aggressiveness in MLA purchase case. Officials have recently issued notices to two others

Video ThumbnailPlay icon

Trending News