Chandrababu Naidu: ఏడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారు: చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీలు పెంచడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

  • Zee Media Bureau
  • Jun 20, 2023, 10:06 AM IST

Video ThumbnailPlay icon

Trending News