Swatantra Bharatha Vajrotsavam: తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జనగనమణ..

Swatantra Bharatha Vajrotsavam: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

  • Zee Media Bureau
  • Aug 16, 2022, 06:13 PM IST

Swatantra Bharatha Vajrotsavam: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  హైదరాబాద్‌లోని ప్రతికూడలిలో ట్రాఫిక్‌ పోలీసులు, ప్రభుత్వ అధికారులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అన్ని కూడళ్లలో రెడ్‌ సిగ్నళ్లు ఆన్‌ చేశారు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఆగి జాతీయ గీతం ఆలపించారు. సరిగ్గా పదకొండున్నర గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.

Video ThumbnailPlay icon

Trending News