Leopard: చిరుతపులి చర్మం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు..!

Leopard: అటవీ ప్రాంతంలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. అధికారుల కన్ను కప్పి జంతువులను చంపి..చర్మాన్ని విక్రయిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Sep 6, 2022, 03:55 PM IST

Leopard: జంతువులను చంపి చర్మాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. చిరుత పులిని చంపి చర్మాన్ని విక్రయిస్తున్ననలుగురు నిందితులను మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News