Sunil Kanugolu: నోటీసులపై వివరణకు సమయం కోరిన సునీల్‌ కనుగోలు!

Telangana Congress political strategist Sunil Kanugolu asked for time to explain the notices. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నోటీసులపై సమయం కోరారు 

  • Zee Media Bureau
  • Dec 16, 2022, 04:03 PM IST

Sunil wrote a discovery letter to the Hyderabad police. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News