Telanana Cabinet: త్వరలో కేసీఆర్ కేబినెట్ లో మార్పులు చేర్పులు

KCR's cabinet: తెలంగాణ కేబినెట్ మార్పుచేర్పులపై మళ్లీ చర్చ మెుదలైంది. కేసీఆర్ మంత్రివర్గంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

  • Zee Media Bureau
  • Dec 27, 2022, 04:27 PM IST

KCR's cabinet: తెలంగాణ కేబినెట్ లో త్వరలో మార్పులు, చేర్పులు ఉండబోతాయన్న చర్చ మెుదలైంది. కేసీఆర్ ఏ క్షణమైనా మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరికి ఉద్వాసన పలుకుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

Video ThumbnailPlay icon

Trending News