Vinayaka Chathurthi 2022: తెలంగాణ వచ్చాకే దేవాలయాల అభివృద్ధి: తలసాని

Secunderabad Ganesh Temple: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్‌లో రూ. 18 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 10:32 PM IST

Minister Talasani Srinivas Yadav: వినాయక చవితి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన గణేష్ టెంపుల్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని ఏమన్నారంటే..

Video ThumbnailPlay icon

Trending News