SA Diagnostics: పేదల డయాగ్నొస్టిక్ సెంటర్‌గా పేరొందిన ఎస్ఏ డయాగ్నస్టిక్స్

SA Diagnostics: పేదల డయాగ్నొస్టిక్ సెంటర్‌గా పేరొందిన ఎస్ఏ డయాగ్నస్టిక్స్. వ్యాధి చికిత్సలో ముఖ్యమైన అంశం వ్యాధి నిర్ధారణ. శరీరంలో ఉన్న సమస్యను ఖచ్చితంగా తెలుసుకోవడానికి వ్యాధి నిర్ధారణే ముఖ్యమైంది. డయాగ్నొస్టిక్ సేవలు ఎంతో ఖరీదైన ప్రస్తుత కాలంలో... తక్కువధరలో నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తోంది ఎస్ఏ డయాగ్నొస్టిక్స్.

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 06:02 AM IST

SA Diagnostics chief Dr Syed Hussain: సయ్యద్ అబీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ డయాగ్నొస్టిక్ సెంటర్ .. పేదల డయాగ్నొస్టిక్ సెంటర్ గా పేరుపొందింది. అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను అత్యంత ఖచ్చితత్వంతో నాణ్యతతో అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది.

Video ThumbnailPlay icon

Trending News