Russia Ukraine citizenship: ఉక్రెయిన్ వాసులకు వేగంగా రష్యా పౌరసత్వం

Russia Ukraine citizenship: ఉక్రెయిన్‌ వాసులకు వేగంగా రష్యా పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించే ఉత్తర్వుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకం చేశారు.  దీంతో ఉక్రెయిన్‌పై మాస్కో ప్రభావాన్ని మరింతగా పెరగనుంది.ఇప్పటివరకు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజిజియా, ఖేర్సన్‌ ప్రాంతాల వారికే  రష్యా పౌరసత్వం ఈజీగా లభించేది.పుతిన్ తాజా నిర్ణయంతో అన్ని ప్రాంతాలకు వారికి ఈ అవకాశం దక్కనుంది.

  • Zee Media Bureau
  • Jul 13, 2022, 02:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News