Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో రిషబ్‌ పంత్‌కు తీవ్రగాయాలు..

Rishabh Pant: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అతను ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్‌ను  ఢీకొట్టింది.

  • Zee Media Bureau
  • Dec 30, 2022, 05:21 PM IST

Rishabh Pant: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అతను ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్‌ను  ఢీకొట్టింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్‌ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Video ThumbnailPlay icon

Trending News