Rambha Car Accident: హీరోయిన్‌ రంభకు తృటిలో తప్పిన ప్రమాదం..

Rambha Car Accident: టాలీవుడ్‌ హీరోయిన్‌ రంభకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రంభ, ఆమె కుటుంబ సభ్యులతో వెళుతున్న కారు ప్రమాదానికి గురైంది.  కెనడాలోని టోరంటోలో స్కూల్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా వేరే కారు ఢీకొట్టింది.

  • Zee Media Bureau
  • Nov 1, 2022, 06:43 PM IST

Rambha Car Accident: టాలీవుడ్‌ హీరోయిన్‌ రంభకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రంభ, ఆమె కుటుంబ సభ్యులతో వెళుతున్న కారు ప్రమాదానికి గురైంది.  కెనడాలోని టోరంటోలో స్కూల్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా వేరే కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రంభ కూతురు సాషాకు గాయాలయ్యాయి. సాషా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ప్రమాదంతో తన ఫ్యామిలీకి అందరికీ చిన్నచిన్న గాయాలయ్యాయని రంభ తెలిపిఇంది. తాను ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు రంభ తెలిపింది.

Video ThumbnailPlay icon

Trending News